Sunday, January 4, 2026

NTWA 2008 ACHIEVEMENTS and PROGRESS REPORTS.



 


                           నవోదయ  ట్రైబల్  వెల్ఫేర్  అసోసియేషన్

                                                 రిజిస్టర్ నెం:-577

                                                                చిన్నబగ్గకోలోని

                                                సాదించిన విజయాలు:-

       సహాయ సహకారాలు అందించిన సంస్థలుమరియు డిపార్ మెంటులు:-

ARTS – NGO:-

ఆర్ట్స్ ఎన్జిఓ – బూర్జ మండలం పెద్దపేట వారు 2007 oవత్సరం నుండి 2012 సoవత్సరం వరకు  5 సoవత్సరాల పాటు, ప్రతి నెల రూ: 1000 – 35000 రూపాయలు వరకు,ఆర్దిక సహాయ సహకారాలను అందిoచారు.

ACTION AID INDIA  భువనేశ్వర్ మరియు AJAM  NGOs:-

యాక్షన్ అయిడ్ ఇండియా భువనేశ్వర్ మరియు అజామ్, జాతీయస్థాయి సంస్థలను ఒక సoవత్సరం పాటు, అటవీ హక్కుల సాధనలో భాగంగా, FRA- 2006, ద్వారా ప్రతి నెల రూ :- 8000 – 40000 రూపాయలు వరకు ఆర్దిక సహాయ సహ కారమును అందించారు.

LAYA - NGO – విశాఖపట్నం:-

లయ ఎన్జిఓ విశాఖపట్నం వారు, 2011 నుంచి 2014 వరకు 4 oవత్సరాల పాటు రూ : 500 – 1000 వరకు ఆర్దిక సహాయమును అందించారు.

ITDA – సీతంపేట:- 

ITDA – సీతంపేట వారు, సత్యవాధీ PO  గారు ప్రాజెక్టు ఆఫీసర్ గా ఉన్నపుడు, ప్రతి నెల రూ :- 2000 – 4000 రూపాయలు వరకు ఆర్దిక సహాయమును అందించారు.

MMS – వెలుగు:-  

MMS – వెలుగు వారు, ణరాయనరావు AMP, మరియు లచ్చయ్య CC గా ఉన్నపుడు, గ్రామ పంచాయతీలో మహిళా సంఘాలు (SHGs) బలోపేతం మరియు అభివృద్ధి నిమిత్తం 2011 నుండి 2014 oవత్సరం వరకు 4 సoవత్సరాల వరకు నెలకు రూ :- 500 రూపాయలు ఆర్దిక సహాయాన్ని అందిచారు.

CWSNGOHyderabad:-

సెంటర్ ఫర్ వరల్డ్ సోలిదారిటీ (CWS), సేకoదేరాబాద్ (హైదరాబాద్) వారు, పేద మరియు బీద ఆదివాసీ ప్రజలు జీవనా విధానములో బలోపేతం మరియు అభివృద్ధి కోసం, 2021 సoవత్సరం నుంచి 2025 వరకు 5 సoవత్సరాల మొత్తం 13 మంది స్టాఫ్ – సిబ్బందితో, సoవత్సరానికి 3 లక్షలు నుంచి 450000 రూపాయల నిధులతో, అటవీ హక్కులు ( FRA -2006), ST SUB- ప్లాన్, అటవీ ఉత్పతులు సేకరణ, ఉపాధి కల్పన, సేంద్రీయ వ్యవసాయం, ఆదివాసీల చట్టాలు, హక్కులు సాధన మరియు ప్రభుత్వ పధకాలు అమలు, అభివృద్ధి కార్య క్రమాల నిర్వహణ కోసం, CWS - సంస్థ వారు సహాయ సహకారమును అందించారు.

              ఉద్యోగం/ఉపాధి కల్పించిన మరియు పొందిన వ్యక్తుల పేర్లు:-

                              ఇంగ్లీష్ భాష బోధన – స్కూల్

                               2008 నుంచి 2011 వరకు 4 oవత్సరాలు.

Slno

  వ్యక్తి పేరు

హోదా

గ్రామం పేరు

పని చేసిన కాలం

పొందిన/తీసుకున్ననెలకు  వేతనమ/ ఫెలోషిప్

1

వూయక  బాజన్ని

కుక్

చిన్నబగ్గకోలోని

1 oవత్సరం

రూ:- 500 – 1000

2

వూయక  చించయ్య

కుక్

చిన్నబగ్గకోలోని

1 oవత్సరం

రూ:- 500 – 1000

3

వూయక  లక్ష్మీ

ఆయా

చిన్నబగ్గకోలోని

8 నెలలు

రూ:- 100  – 500

4

వూయక  నీలయ్య

టీచర్

చిన్నబగ్గకోలోని

6 నెలలు

రూ:- 100  – 1000

5

సవర  తిమోత్తి

హెల్పర్

బొందిగూడ

7 నెలలు

రూ:- 100  – 500

6

సవర   మొఖలింగం

టీచర్

ఛీపురుపల్లి

 

1 సoవత్సరం

 

రూ:- 1000  – 2000

7

సవర   తెంపి

ఆయా

కోమట్టి గూడ

2 నెలలు

రూ:- 500   – 1000

 

8

ఆరిక  విజయ్

హెడ్

చిన్నబగ్గకోలోని

ఫుల్

రూ:-     _


                                     FRA – 2006- భువనేశ్వర్ ప్రాజెక్టు

                             2012 నుంచి 2013 వరకు ఒక oవత్సరం

Slno

వ్యక్తి పేరు

హోదా

గ్రామం పేరు

పని చేసిన కాలం

పొందిన/తీసుకున్ననెలకు  వేతనమ/ ఫెలోషిప్

1

సవర   మొఖలింగం

సోషల్ వర్కర్ 

మహసింగి గూడ

1 oవత్సరం

రూ:-  2000

2

ఆరిక   రవికిరణ్

సోషల్ వర్కర్ 

తుంబలి గూడ

6 నెలలు

రూ:-  2000

3

ఆరిక   విజయ్

హెడ్

చిన్నబగ్గకోలోని

ఫుల్

రూ:-      _



                                  CWSNGO – హైదరాబాద్

                                        2021 నుంచి 2025 వరకు, 5 సoవత్సరాలు.

Slno

వ్యక్తి పేరు

హోదా

గ్రామం పేరు

పని చేసిన కాలం

పొందిన/తీసుకున్ననెలకు  వేతనమ/ ఫెలోషిప్

1

బిడ్డిక   ఇసిo

FEW/కార్య కర్త

దిగువసంకిలి

8 నెలలు

రూ:- 9500 – 11500

2

సవర   సుప్రియ

FEW/కార్య కర్త

వలగజ్జిగూడ 

9 నెలలు

రూ:- 9500 – 12500

3

యాజ్జీ   అప్పారావు  

FEW/కార్య కర్త

గూణభద్ర

నెలలు

రూ:- 9500 – 12500

4

కద్రక   రామలక్ష్మీ

FEW/కార్య కర్త

పెద్దూరు

2 ½   సoవత్సరాలు

రూ:- 9500 – 13500

5

సవర  ధర్మారావు

CWS వాలంటీర్

బందమానుగూడ 

2 సoవత్సరాలు

రూ:- 1000 – 2500

6

సవర  నాగేష్

CWS వాలంటీర్

రుక్మిణీ గూడ

3 సoవత్సరాలు

రూ:- 1000 – 2500

7

సవర గౌరి

CWS వాలంటీర్

నీలo గూడ

 

 

3 సoవత్సరాలు

రూ:- 1000 – 2500

8

సవర భారతి

CWS వాలంటీర్

డిగువ బుడగరాయి

3 నెలలు

రూ:- 1000 – 2500

9

సవర భాస్కర్రావు

CWS వాలంటీర్

      Kp ఈతమానుగూడ   

నెలలు

రూ:- 1000 – 2500

10

సవర రాజేశ్

CWS వాలంటీర్

     పెద్దగూడ   

నెలలు

రూ:- 1000 – 2500

11

సవర రాజు

CWS వాలంటీర్

      Kp ఈతమానుగూడ   

4  నెలలు

రూ:- 1000 – 2500

12

సవర శంకర్ రావు

CWS వాలంటీర్

      Kp ఈతమానుగూడ   

5 నెలలు

రూ:- 1000 – 2500


13

సవర జయమ్మ

CWS వాలంటీర్

జగ్గడు గూడ

3 సoవత్సరాలు

రూ:- 1000 – 2500

14

ఆరిక  చిన్నారావు

CWS వాలంటీర్

చిన్నబగ్గకోలోని

1 సoవత్సరo

రూ:- 1000 – 2500

15

ఆరిక  మహేష్

CWS వాలంటీర్

చిన్నబగ్గకోలోని

4 నెలలు

రూ:- 1000 – 2500

16

సవర  సరోజినీ

CWS వాలంటీర్

తురై మానుగూడ

4 నెలలు

రూ:- 1000 – 1500

17

సవర శిరిషా

CWS వాలంటీర్

పెద్ద గూడ

6 నెలలు

రూ:- 1000 – 2500

18

సవర రాధ

CWS వాలంటీర్

దిగువబందమా నుగూడ

3 నెలలు

రూ:- 1000 – 1500

19

డేవుదల హేమలత

CWS వాలంటీర్

తుంగతంపర 

4 నెలలు

రూ:- 1000 – 2500

20

పాలక  శాంతి

CWS వాలంటీర్

పెద్దూరు

2 నెలలు

రూ:- 1000 – 1500

21

బిడ్డిక  కళావతి

CWS వాలంటీర్

పెద్ద గూడ

3 నెలలు

రూ:- 1000 – 1500

 22

వూయక  కుశరాజు

CWS వాలంటీర్

పెద్దూరు

3 నెలలు

రూ:-1000 – 2500

23

ఆరిక  నిరోషా

CWS వాలంటీర్

పెద్దూరు

6 నెలలు

రూ:- 1000 – 2500

24

సవర  సునీత

CWS వాలంటీర్

జగ్గడు గూడ

10 నెలలు

రూ:- 1000 – 2500

25

ఆరిక  విజయ్

Head

చిన్నబగ్గకోలోని

ఫుల్

రూ:-       –


                    NTWA - సొసైటి ప్రస్తుతం  కార్య క్రమాలు:-

Slno

వ్యక్తి పేరు

హోదా

గ్రామం పేరు

పని చేసిన కాలం

పొందిన/తీసుకుంటున్న నెలకు  వేతనమ/ ఫెలోషిప్

1

యాజ్జీ   అప్పారావు 

NTWA

వాలంటీర్

గూణభద్ర

Still

రూ:-  1000

2

         నాగలక్ష్మి

NTWA

వాలంటీర్

గొట్టకోలోని

4 నెలలు

రూ:- 1000            

సవర నయోని

NTWA

వాలంటీర్

రేగులగూడ

3 నెలలు

రూ:- 1000

4

సవర సుమన్

NTWA

వాలంటీర్

బంజారుగూడ 

Still

రూ:- 1000

5

పులిబంద  కళ్యాణి

కో- ఆర్డీ నెటర్

గొడ్డా

Still

రూ:- 1000

6

పెద్దబొంతు

హరిచంద్ర రావు

NTWA

వాలంటీర్

గొడ్డా

Still

రూ:- 500

8

ఆరిక  విజయ్

హెడ్

చిన్నబగ్గకోలోని

Still

రూ:-      _




 2008 సoవత్సరం నుండి 2011 సoవత్సరం వరకు 4 సoవత్సరాలు వరకు మొత్తం 40 డ్రాప్ అవుట్   విద్యార్దిని - విద్యార్దులను గుర్తించి,ఇంగీషు భాషలో విద్యను బోధిస్తూ, భోజనం మరియు వసతి సదుపాయములను కల్పి స్తూ విద్య బుద్దులను చేపించటం జరిగినది. 


2.     రేవిన్యూ భూమి, డి- పట్టాలు:-


చిన్నబగ్గకోలోని -11 మంది, కీసరజోడు – 3 గురు , మొత్తం = 13 మంది, డి - పట్టా భూములను 2014 -2015 సoవత్సరంలో మొత్తం 25 ఏకరములకు గాను, 4.50 ఏకరముల భూమిని సాదించుకొని, 11 మంది గిరిజనులకు అప్పజెప్పటం జరిగినది.


3.     ఉపాధి పని (NREGS) శిక్షణా కార్యక్రమం:-

2015 oవత్సరంలో చిన్నబగ్గ పంచాయతీ పరిధి లో గల 65 మంది NREGS మెట్లును గుర్తించి, చిన్నబగ్గకోలోని సామాజీక భావనములో, శ్రీ. పి. అజయ్ కుమార్ తో ఒక రోజు శిక్షణా కార్యక్రమమును ఏర్పాటు చేయటం జరిగినది. 


4.       జాతీయ స్థాయి శిక్షణా, అవగాహన మరియు సమావేశములకు హాజరగుట:-

 

ఎ. 2012 oవత్సరంలో 15 మంది అటవీ హక్కుల కమిటీ (FRC) మెంబర్లను మరియు రైతులను కర్ణాటక రాష్ట్రంలో మంగళూరుకు, వారం రోజులు శిక్షణా మరియు అవగాహన సదస్సు సమావేశమునకు తీసుకు పోవటం జరిగినది.

బి.  2012 oవత్సరంలో, అటవీ హక్కులు సాధనలో భాగంగా, న్యూడిల్లీ లో జరిగిన జాతీయ స్థాయి అటవీ హక్కుల వర్క్ షాప్ మరియు  శిక్షణా కార్య క్రమాలకు 12 మంది చొప్పున 3 సార్లు, మొత్తం 36 మంది FRC మెంబర్లను మరియు రైతులను తీసుకు పోవటం జరిగినది.

సి. 2012 oవత్సరంలో, 15 మంది FRC మెంబర్లు మరియు రైతులను, ఉత్తరాఖాoడ రాష్ట్రం రుషికేష్ నగరంలో జరిగిన, జాతీయ స్థాయి అటవీ హక్కుల సాధన,  శిక్షణా మరియు అవగాహన సదస్సుల సమావేశములకు ఒక వారం రోజుల పాటు పాల్గొనటం జరిగినది.


5.  కొండ పోడు పట్టాలు – RoFR పట్టాలు:- 

అటవీ హక్కులు సాధనలో భాగంగా, సీతంపేట మండలములో అర్జీలు పెట్టించి మరియు సర్వే జరిపించి, మొత్తం 1200 లకు పైగా కొండ పోడు – RoFR పట్టాలను, లబ్దిదారులకు సాధించి పెట్టడం జరిగినది.

6. అటవీ హక్కుల చట్టం- 2006 (FRA), ఉపాధి హామీ పధకం-2005 (NREGS), ST SUB ప్లాన్, NTFP – అటవీ ఉత్పతులు సేకరణ, సేంద్రీయ వ్యాసాయం, ఊపాధి కల్పన, ఆదివాసీ చట్టాలు మరియు ప్రభుత్వ పధకాలు అమలు వంటి కార్య క్రమాలపై, సుమారు 3500 పైగా సమావేశములను ఏర్పాటు చేయటం జరిగినది 








7.      అటవీ హక్కుల చట్టం- 2006 (FRA), ఉపాధి హామీ పధకం-2005 (NREGS), ST SUB ప్లాన్, NTFP – అటవీ ఉత్పతులు సేకరణ, సేంద్రీయ వ్యాసాయం, ఊపాధి కల్పన, ఆదివాసీ చట్టాలు మరియు ప్రభుత్వ పధకాలు అమలు వంటి కార్య క్రమాలపై, సుమారు 3000  పైగా అవగాహన సదస్సు ప్రోగ్రామ్స్ లను  ఏర్పాటు చేయటం జరిగినది.



8.      అటవీ హక్కుల చట్టం- 2006 (FRA), ఉపాధి హామీ పధకం-2005 (NREGS), ST SUB ప్లాన్, NTFP – అటవీ ఉత్పతులు సేకరణ, సేంద్రీయ వ్యాసాయం, ఊపాధి కల్పన, ఆదివాసీ చట్టాలు మరియు ప్రభుత్వ పధకాలు అమలు వంటి కార్య క్రమాలపై, సుమారు 2500  పైగా శిక్షణా కార్య క్రమాలను  ఏర్పాటు చేయటం జరిగినది.



9     ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలు, కార్యాలయాలు సంధర్శన:-

 ITDA - సీతంపేట, పార్వతీపురం, పాడేరు, రంపచోడవరం,  భద్రాచలం, అరకువెల్లి, MPDO ఆఫీసు, MRO ఆఫీసు, KVKఆఫీసు, యాక్షన్ అయిడ్, అజామ్, CWS  ….etc.








10.  ఛిరుధాన్యాలు మరియు కూరగాయాల విత్తనాలు పంపిణీ కార్య క్రమం:-










11. రైతులకు చిన్న పని ముట్లు – పరికరములు కార్య క్రమం:-

సీతంపేట లొకేషన్ లో, ఆదివాసీ రైతులకు, చిన్న పనిముట్లు, పండ్ల మొక్కలు మరియు 18 రకాల కూర గాయాల విత్తనాల ప్యాకెట్స్ లను, మొత్తం 40 మందికి, 10 గ్రామాలలో పంపిణీ చేయటం జరిగినది  




12. మొక్కలు పంపిణీ కార్య క్రమం :-


13. చేప పిల్లలు పంపిణీ కార్య క్రమం:-


సీతంపేట లొకేషన్ లో, 5 గ్రామాలలో ఛేరువులు ఉన్న  5  గురు ఆదివాసీ కుటుంబాలను  గుర్తించి మొత్తం రూ:8000/- రూపాయల ఖర్చుతో, 8000 చిన్న చేప పిల్లలను కొనివ్వటం  జరిగినది.

14. ST Sub Plan అమలు లో భాగంగా ర్యాలీ మరియు గ్రామసభలు నిర్వహణ కార్య క్రమం:-




The End






















                                                     




                                 






































































    





NTWA 2008 ACHIEVEMENTS and PROGRESS REPORTS.

                                నవోదయ   ట్రైబల్   వెల్ఫేర్   అసోసియేషన్                                                    రిజిస్టర...